TPT: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ దర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం అభిషేకం సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేదఅర్చకులు వేదఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి.. తీర్థ ప్రసాదాలు అందించారు