NLR: జలదంకి మండలం అన్నవరం క్వారీలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమనికి బుధవారం ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా వినాయకుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆ గణనాథుని ఆశీస్సులు ప్రజలు అందరికీ ఉండాలని ఎమ్మెల్యే కోరుకున్నారు.