VZM: చెత్తను తమ ఇంటికి వచ్చే పారిశుద్ధ్య వాహనములకు అందజేసి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుటకు సహకరించాలని రాజాం మునిసిపల్ కమీషనర్ రామచంద్రరావు కోరారు. ఇవాళ పట్టణంలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. కాలనీల్లోని డ్రైనేజీ సమస్యలు, పాడయిన రహదారులు, పారిశుద్ధ వం, పలు రకాల సమస్యలు ప్రజలను కలసి అడిగి తెలుసుకున్నారు. అధికారులతో చర్చించి, సమస్యలు పరిష్కారిస్తామన్నారు.