కోనసీమ: కశ్మీర్ పర్యాటక ప్రాంతం పహల్గామ్ ఇటీవల పాకిస్థాన్ ముష్కరులు జరిపిన దాడులను, పాకిస్థాన్ దురాగతాలను వివరించేందుకు అంతర్జాతీయ వేదికగా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఆఖిలపక్ష విదేశీ బృందాల సభ్యుడైన అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగిని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ నెల 24 నుంచి జూన్ 5 వరకు ఈ పర్యటన జరగనున్నట్లు ఎంపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి.