NLR: రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆవుల అరుణమ్మను నియమిస్తూ ఉత్తర్వులు అందాయి. వరికుంటపాడు గ్రామానికి చెందిన పేద మహిళను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ నియమించడం పట్ల పలువురు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఆమె అలుపెరుగని కృషి చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.