ATP: గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏవో రాంప్రసాద్ చేస్తున్న అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని కోరుతూ శనివారం గుంతకల్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ.. అధికారులతో, సిబ్బందితో వికృత చేష్టలు చేస్తున్న ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలన్నారు.