VSP: ప్రపంచ రహదారి ప్రమాద బాధితుల స్మరణ దినోత్సవం ద్వారక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో APSRTC రీజినల్ మేనేజర్ బీ. అప్పల నాయుడు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆర్.సీ.హెచ్. శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ.. ప్రమాదాల్లో 85% మానవ తప్పిదాల వల్లనే జరుగుతున్నాయని, డ్రైవర్లు ఏకాగ్రతతో నడపాలని సూచించారు.