సత్యసాయి: హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాల మేరకు రేపు ఉదయం 10 గంటలకు లేపాక్షి మండల MRO కార్యాలయంలో భూ సమస్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మండల ప్రజలు హాజరై తమ భూ సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా మండల కన్వీనర్ E. జయప్ప కోరారు.