కృష్ణా: కాపు నేత వంగవీటి మోహన రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ పెడనలో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె 12వ వార్డులో ఉన్న రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను కలిసి వారితో సామాజిక వర్గానికి చెందిన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వంగవీటి మోహన రంగా సిద్ధాంతాలతో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నార