CTR: సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం సదరం క్యాంప్‌ను నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, గుడిపల్లి, శాంతిపురం మండలాల నుంచి పెద్ద సంఖ్యలో వికలాంగులు ఈ క్యాంప్‌కు తరలివచ్చారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు.