NTR: రెడ్డిగూడెం మండలంలోని శ్రీరాంపురం గ్రామానికి చెందిన చీపు పిచ్చయ్య, తిరుపతమ్మ కుమారుడు వెంకట శివకృష్ణ వివాహం, కందిమళ్ల చెన్నారావు, రమాదేవి కుమార్తె కీర్తితో ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహనికి ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.