ASR: హుకుంపేట మండలంలోని గూడ ఆశ్రమ పాఠశాలను ఆదివారం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అకస్మికంగా సందర్శించారు. ఆ పాఠశాల విద్యార్ధుల పిర్యాదు మేరకు వారం రోజులుగా మెను ప్రకారం చికెన్ ఎందుకు పెట్టడం లేదని ఎమ్మెల్యే ఆగ్రహించారు. హుకుంపేట ఇంగ్లీష్ మీడియం స్కూల్ (బాయ్స్) నందు 10 తరగతి పరిక్షలు ఉన్నా ఒక్క టీచర్ ఉండడం ఏంటని, మిగతా టీచర్స్ ఏమయ్యారని అసహనం వ్యక్తపరిచారు.