కోనసీమ: నేటి నుంచి జిల్లా పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈఓ షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కంట్రోల్ రూమ్ నెంబర్ 9493819102కు తెలపాలన్నారు.