CTR: విజయపురం మండలంలో మాజీ మంత్రి రోజా సోమవారం పర్యటిస్తారని ఆమె కార్యాలయం తెలిపింది. ఉదయం 9:30 గంటలకు విజయాపురం మండలం జగన్నాధపురం ఎస్టీ కాలనీ, ఉదయం 10:30 గంటలకు విజయాపురం, ఉదయం 11 గంటలకు పాతర్కాడులో వివిధ కార్యక్రమాలలో ఆమె పాల్గొంటారని వెల్లడించింది.