GNTR: ట్రిపుల్ ఎక్స్ సోప్ అధినేత అరుణాచలం మాణిక్యవేల్ చిత్రపటానికి పర్వీన్ రాజ్, జోగేంద్ర మిత్ర బృందం ఆదివారం నివాళులర్పించింది. శ్రీనగర్‌లోని వెల్ఫేర్ సెంటర్లో చిన్నారులతో కలిసి వారు మాణిక్యవేల్ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. విజయ్, లేవి, జబీర్, శ్రీనివాస్, యాదవ్, వర్థన్, యశ్వంత్, చెర్రీ తదితరులు పాల్గొన్నారు.