ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో ఉన్న మద్ది ఆంజనేయస్వామి ఆలయాన్ని సినీ హీరో నితిన్, మైత్రి మూవీస్ అధినేత రవిశంకర్, దర్శకుడు వెంకి కుడుముల దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హీరో నితిన్‌కు ఆలయ కమిటీ వారు స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.