ATP: రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడా పోటీలలో తాడిపత్రికి చెందిన విద్యార్థిని అర్షియా ప్రతిభ కనబరిచారు. 16వ తేదీన కడప జిల్లా పులివెందులలో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ సబ్ జూనియర్ పోటీలు నిర్వహించారు. విద్యార్థిని అర్షియా ప్రతిభ చాటడంతో సెలెక్టర్లు విద్యార్థిని జాతీయస్థాయి పోటీలకు సోమవారం ఎంపిక చేశారు.