CTR: జిల్లాలో రేపటి నుంచి ప్రారంభంకానున్న పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తైనట్లు ఇంఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 118 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. రెగ్యులర్ విద్యార్థులు 20, 954 మంది, ప్రైవేటు విద్యార్థులు 294 మంది పరీక్షకు హాజరవుతున్నట్టు చెప్పారు.