GNTR: గుంటూరుకు చెందిన కొప్పుల సాయి కుమార్ తమ కుమార్తెను ఉరివేసి హత్య చేశాడని వరంగల్‌కు చెందిన గీతిక తల్లిదండ్రులు ఆరోపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో లొంగదీసుకున్నాడన్నారు. గీతిక ఈనెల 14న వారికి కాల్ చేసి సాయిని పెళ్లి చేసుకున్నానని, అయితే గంజాయికి బానిసై తనని కొడుతున్నాడని చెప్పింది, అదేరోజు చనిపోయిందని కాల్ వచ్చిందని అన్నారు.