SKLM: తిరుమల తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఎచెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు దంపతులు ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయన వెంట పలువురు నేతలు ఉన్నారు..