సత్యసాయి: సత్యసాయి బాబా శతజయంతి వేడుకలకు CM చంద్రబాబు నాయుడును శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జే రత్నాకర్, ట్రస్టీ ఐఎన్ఎస్ ప్రసాద్ ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. బాబా సేవా భావం స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. ఈ వేడుకలు విజవంతంగా జరిగేలా ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు.