E.G: గోపాలపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా గోపాలపురం నియోజకవర్గానికి చెందిన యుద్దనపూడి బ్రహ్మరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారి చేసింది. బ్రహ్మరాజు మాట్లాడుతూ.. పార్టీలో తన కష్టం గుర్తించిన సీఎం చంద్రబాబుకు, నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.