GNTR: పేదలకు మెరుగైన వైద్యం అందించి వారి మన్ననలు పొందాలని పొన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర సూచించారు. జిల్లాలో ఉత్తమ స్వచ్ఛ సామాజిక ఆరోగ్య కేంద్రంగా అవార్డు అందుకున్న సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫిరోజ్ ఖాన్, వైద్యులు,అభివృద్ధి కమిటీ సభ్యులు లతాశ్రీ,భాస్కర్,ముజీర్లు ధూళిపాళ్లను శనివారం కలిశారు.