KRNL: బాలుర గురుకులాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5 నుండి 8వ తరగతులలో మిగిలిన సీట్లు భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 31లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల పాఠశాల బాలుర (మైనారిటీ) ప్రిన్సిపల్ ఉమామహేశ్వర రెడ్డి సూచించారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.