E.G: జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్. పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన సంఘటన నేపథ్యం రాజానగరం నియోజకవర్గ మధురపూడి విమానాశ్రయం, బూరుగుపూడి గేటు వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీ నిర్వహిస్తున్నారు రాజానగరం సీఐ కోరుకొండ సీఐ తమ సిబ్బందితో జిల్లా ఎస్పీ ఆదేశం మేరకు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.