NLR: కందుకూరులో కొంతకాలంగా కోర్టు వివాదంతో ఆగిపోయిన అంకమ్మ తల్లి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు సానుకూల తీర్పుతో పునఃప్రారంభమయ్యాయి. రూములు దక్కించుకున్న వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తూన్నారు. నిర్మాణ పనులు వేగంగా పూర్తవుతాయని అధికారులు తెలిపారు. MLA నాగేశ్వరరావు పారదర్శకంగా వేలంపాట నిర్వహించిన విషయాన్ని వ్యాపారులు గుర్తు చేసుకున్నారు.