TPT: రేణిగుంట సర్కిల్లో ఆదివారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సీఐ జయచంద్ర వాహనాల రికార్డులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. రికార్డులు సక్రమంగా లేకుంటే జరిమానా తప్పదని హెచ్చరించారు. అలాగే ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట అర్బన్ పోలీసులు పాల్గొన్నారు.