GNTR: శాస్త్రీయ సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం మంగళగిరిలో ఓ ప్రయివేటు హైస్కూల్లో జన విజ్ఞాన వేదిక జిల్లా 18వ మహాసభ జిల్లా అధ్యక్షుడు టీ. జాన్ బాబు అధ్యక్షతన జరిగింది. లక్ష్మణరావు మాట్లాడుతూ.. రాజ్యాంగంలో ఉన్న అంశాలను ప్రస్తుతం రక్షించుకోవాలన్నారు.