ATP: గుంతకల్లు బీరప్ప దేవాలయం ఈనెల 2న ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు నిర్వాహకుడు సురేశ్ బాబు శనివారం తెలిపారు. సురేష్ బాబు మాట్లాడుతూ.. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఈ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తామన్నారు. ఈ శిబిరంలో కంటి, గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు నిపుణులచే పరీక్షలు, చికిత్సలు అందిస్తారు.