KKD: ప్రతీ ఆడపిల్ల సమగ్ర అభివృద్ధి, భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ షన్ మోహన్ సగిలి పేర్కొన్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల ద్వారా బాలికలకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రతీ ఒక్కరూ వాటిని వినియోగించుకుని అభివృద్ధి చెందాలన్నారు. కాకినాడ అంతర్జాతీయ బాలికా దినోత్సవం ఆయన ఘనంగా నిర్వహించారు.