KDP: ఏపీ మాల వెల్ఫేర్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ విజయ్ కుమార్ గురువారం కడపలో అందుబాటులో ఉంటారని ఈడీ రాజ్యలక్ష్మీ పేర్కొన్నారు. ఉదయం 10గంటల నుంచి ఎస్సీ నాయకులతో ముఖామఖి నిర్వహిస్తారని, అనంతరం కలెక్టరేట్లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో ఉద్యోగులతో సమావేశమవుతారని తెలిపారు.