ASR: జ్ఞాన జ్యోతి శిక్షణను అంగన్వాడీ కార్యకర్తలు ఉపయోగించుకోవాలని డుంబ్రిగూడ MEO సుందరరావు అన్నారు. శుక్రవారం బిల్లాపుట్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, మాట్లాడారు. పిల్లల సమగ్రాభివృద్దికి నాణ్యమైన పౌష్టికాహారం అందిచాలని, ఆటపాటలతో విద్య నేర్పించాలని అన్నారు. కాగా, మొదటి విడతలో 106 మంది అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చినట్లు CDPO నీలిమ తెలిపారు.