NLG: వేసవి కాలం రాను నందున అన్ని గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని గ్రామపంచాయతీ కార్యదర్శులను తహసిల్దార్ ఆంజనేయులు కోరారు. శుక్రవారం మునగాల మండల కేంద్రంలోని తాసిహల్దార్ కార్యాలయంలో మండల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు..