కోనసీమ: రేషన్ షాపులవద్ద మోదీ పోటోను తప్పక ఏర్పాటు చేయాలని రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం డిమాండ్ చేశారు. కొత్తపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ కరోనా కష్టకాలం నుండి పూర్తి ఉచితంగా దేశవ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు కలిగిన నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలకు అర్హులందరకీ ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున ఇస్తున్నారని పేర్కొన్నారు.