BHNG: జిల్లాలో వాటర్ ప్లాంట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాటర్ ప్లాంట్ పెట్టాలంటే భూగర్భ శాఖ నుండి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఇవి ఏమీ లేకుండానే ప్లాంట్స్ పెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అనధికార ప్లాంట్స్ గురించి ఫైన్ దాదాపు లక్ష రూపాయలకు వేసే అధికారం భూగర్భ శాఖ అధికారులకు ఉన్న పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి.