VZM: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన 5గురు ముద్దాయిలకు ఒక్కరికీ రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు జరిమాన విధించారని ఎస్సై కె. వెంకట సురేష్ తెలిపారు. పాచిపెంట పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారిని సాలూరు కోర్టులో హాజరుపరిచామని, మెజిస్ట్రేట్ వి.కనకమహాలక్ష్మి జరిమాన విధించిందరాన్నారు.