MNCL: తెలంగాణ జన సమితి పార్టీ బెల్లంపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్‌గా మందుగుల హరిప్రసాద్ నియామకమయ్యారు. ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ బాబన్న, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శనివారం హరి ప్రసాద్‌కు నియామక పత్రం అందజేశారు.