ELR: చింతలపూడిలోని హైస్కూల్స్, ప్రవేట్ డిగ్రీ కాలేజీలు, ప్రభుత్వ మరియు ప్రైవేటు జూనియర్ కాలేజీలలో శనివారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని కూటమి నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలలో ఉన్న పట్టబద్రులను కలిసి ఉమ్మడి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాభత్తుల రాజశేఖరంకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు.