ఛాంపియన్స్ ట్రోఫీలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆఫ్ఘాన్: గుర్బాజ్, జద్రాన్, అటల్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(c), ఒమర్జాయ్, గుల్బాదిన్, నబీ, రషీద్, ఫరూఖీ, అహ్మద్సౌతాఫ్రికా: రికెల్టన్, డి జోర్జి, బావుమా(c), వాన్ డెర్ డుస్సెన్, మార్క్రామ్, మిల్లర్, ముల్డర్, జాన్సెన్, మహరాజ్, రబడ, లుంగీ ఎంగిడీ
Tags :