ASR: జాతీయ స్థాయి చిత్రలేఖన పోటిల్లో సత్తా చాటిన రాజవొమ్మంగి జడ్పీ ఉన్నత పాఠశాల డ్రాయింగ్ టీచర్ కొండబాబును శుక్రవారం పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం ఘనంగా సత్కారించింది. ఈ సందర్భంగా హెచ్ ఎం గోపాలకృష్ణ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మొదటి బహుమతి పొందిన కొండబాబు జిల్లాకే గర్వకారణం అన్నారు.