RR: GMR గ్రూప్ నిర్వహణలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పెద్ద ఎత్తున విస్తరణ చేపట్టింది. ఈ విస్తరణతో ప్రయాణికుల వార్షిక రాకపోకలు 2031 నాటికి ఐదు కోట్లకు పెరగనున్నాయి. రూ.370 కోట్ల పెట్టుబడితో కార్గో టెర్మినల్ వార్షిక సామర్ధ్యాన్ని నాలుగు లక్షల టన్నులకు పెంచనున్నట్టు సంస్థ CEO ప్రదీప్ ఫణిక్కర్ వెల్లడించారు.