JGL: వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి గ్రామ ఆదర్శ విద్యాలయంలో శుక్రవారం ఉపాధ్యాయులు, విద్యార్థులు వర్మి కంపోస్టును తయారు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అన్ని వ్యర్థాలను ఒక చోట పోగు చేసి కిచెన్ బెడ్లో కూరగాయలను సహజ సిద్ధంగా ఎరువు తయారు చేయడం కోసం ఈ వర్మి కంపోస్ట్ గొయ్యి తయారు చేయడం జరిగిందని తెలిపారు.