NLG: NLG-KMM-WGL ఉపాధ్యాయ MLC నియోజకవర్గ ఎన్నికల పోలింగ్‌కు మరో 5 రోజులే గడువుంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 27న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరిగే MLC ఎన్నికల పోలింగ్‌కు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో 518 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.