పల్నాడు: ఎడ్లపాడు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఘన, ద్రవ వర్థ్య పదార్థాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమాన్ని ఎంపీడీఓ హేమలత దేవి ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. సురక్షితమైన మరుగుదొడ్డిని విధిగా వినియోగించాలన్నారు. తడి, పొడి వ్యర్థాలను గ్రామపంచాయతీ ట్రాక్టర్లకు ఇచ్చి వాటిని ఎరువుగా మార్చేందుకు సహకరించాలన్నారు. నీటిని వృథా చేయరాదని సూచించారు.