NTR: విజయవాడ హైదరాబాద్ బస్సు ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గురువారం హైదరాబాదులో తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించారు. 3,4 వారాల తర్వాత ఇవి ప్రారంభం అవుతాయని చెప్పారు. బస్సు సేవలు మొదలైన తర్వాత 4 వారాలపాటు రూ. 99తో హైదరాబాదు నుంచి విజయవాడకు ఉంటుందన్నారు.