NTR: విజయవాడలోని కూరగాయల మార్కెట్లలో గురువారం ధరలు కేజీల్లో ఈ విధంగా ఉన్నాయి. దోసకాయ రూ. 20/26, కాకరకాయ రూ.32, గోరుచిక్కుళ్లు రూ. 30, క్యారెట్ రూ. 28, బీట్రూట్ రూ. 25, బీన్స్ రూ. 54, క్యాబేజీ రూ.15, బీరకాయ రూ. 36, కీరదోస రూ. 32, ఉల్లి రూ. 35, బంగాళదుంప రూ. 26, పచ్చిమిర్చి రూ.18, దొండ రూ.26, బెండ రూ. 32, టమోటా రూ.14, వంకాయ రూ.16/12/18, అల్లం రూ. 45గా ఉన్నాయి.
Tags :