MDK: మెదక్ నుంచి మిర్జాపల్లి రైల్వే స్టేషన్ వరకు కొత్త రైల్వే లైన్ను మంజూరు చేయాలని రాజ్యసభ సభ్యులు కె.ఆర్.సురేష్ రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మొత్తం ఖర్చు ప్రాజెక్టులో 50 శాతం భరించిన విషయాన్ని గుర్తు చేశారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి లేఖ రాసినట్లు తెలిపారు.