ATP: గుత్తికి చెందిన షేక్ బాషా, షేక్ రహమత్ బీ దంపతుల కుమారుడు షేక్ దాదా కలందర్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. గత నెల 26న హైదరాబాద్లో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో అత్యంత ప్రతిభ కనిపించి ఏడాదికి రూ.51 లక్షల ప్యాకేజీతో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో బీటెక్ విద్యార్థి దాదా కలందర్ను కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు అభినందించారు.