GNTR: చేబ్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నారాకోడూరు గ్రామ శివారులో శనివారం రాత్రి జరిగిన హత్య ఘటన స్థలాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా నేరస్థలాన్ని సవివరంగా పరిశీలించి, ఘటనకు సంబంధించిన వివరాలను అక్కడి పోలీస్ అధికారుల నుంచి తెలుసుకున్నారు.