CTR: పలమనేరు ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీలకు ఎమ్మెల్యే అమర్ ట్యాబులు మంగళవారం పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలోనే అంగన్వాడీల అభివృద్ధి జరిగిందన్నారు. తల్లిదండ్రులకు మించిన పిల్లల బాధ్యత అంగన్వాడీలదేనని సూచించారు. బాల్య వివాహాలు అరికట్టడంలో ముందుండాలని సూచించారు.